నాలో! భావాలే తప్ప బంధాలుండవు. భాధ్యతలే తప్ప భారాలుండవు. అలంకారాలే తప్ప అహంకారాలుండవు. స్పందనలే తప్ప సాధింపులుండవు. పలుకులే తప్ప పారవశ్యాలుండవు. మెరుగులే తప్ప మెరుపులుండవు. ఊహలే తప్ప ఉద్దేశ్యాలుండవు. బాసలే తప్ప ఆశలుండవు. నాలో నేను తప్ప ఎవ్వరిలో ఉండను. -సత్య
Sorry, the page you were looking for in this blog does not exist.
Sorry, the page you were looking for in this blog does not exist.